వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి వెనక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..! | Oneindia Telugu

2024-11-12 2,025

It is known that Vikarabad district collector Prateekjain was when he went to collect opinions on setting up a pharma company. The police found that Bogamoni Suresh, the main follower of BRS leader Patnam Narender Reddy, was behind this Incident.
ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనక బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బోగమోని సురేష్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
#vikarabad
#prathikjain
~VR.238~CA.240~ED.232~HT.286~